పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?
పాక్ క్షిపణులు, డ్రోన్లతో గురువారం భారత్‌పై దాడికి యత్నించింది. వాటిని ఇండియా ఎయిర్ డిఫెన్స్ S-400తో అడ్డుకుంది. గాల్లోనే వాటిని ధ్వంసం చేసింది. ఇండియాలో ఉన్న మూడు S-400లను సుదర్శన్ చక్రం అని పేరు. 400KM పరిధిలో ఏ మిస్సైల్ ఎగిరినా ఇది పేల్చేస్తోంది.