29 నగరాల్లో మోగిన యుద్ధ సైరన్.. | India Pakistan War Updates | War Siren | Modi vs Sherif | RTV
షేర్ చేయండి
INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
బంగ్లాదేశ్ నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్ రెహమాన్ వివాదస్పద పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌పై అటాక్ చేస్తే ఇండియా 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని ఫేస్బుక్లో పేర్కొన్నారు. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని అన్నాడు.
షేర్ చేయండి
LOC లో లీక్ అయిన పాకిస్తాన్ వీడియో.. | Pakistan Video Leaked At LOC | India Pak War | PM Modi | RTV
షేర్ చేయండి
BIG BREAKING: LOC దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్‌లో పరిస్థితి ఇదే..!
యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట కవాతు చేసి మోహరించాయి.
షేర్ చేయండి
బార్డర్ దాటి మరీ పాక్‌ను పరిగెత్తించిన ఇండియన్ ఆర్మీ.. 1965లో ఏం జరిగిందంటే..?
1965 ఇండో పాక్ వార్‌లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జిబ్రాల్టర్‌ను తిప్పికొట్టింది. యుద్ధంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇందులో పోరాడిన సైనికులు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
షేర్ చేయండి
ఒకేసారి 30 సిటీలపై సర్జికల్ స్ట్రయిక్స్? | India Pakistan War | War Siren | PM Modi | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/05/03/dHd9jtWpAocM7V38H44v.jpg)
/rtv/media/media_files/2025/05/02/o2wHCxAMkhpMWrNOxyJM.jpg)
/rtv/media/media_files/2025/05/01/bQ7nJLQRVEcin6t1EGBx.jpg)
/rtv/media/media_files/2025/05/02/Jw6T2Vq4sKC5eR1B4xfF.jpg)