BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
స్వీడన్ భారతదేశానికి ఆయుధాలు పంపించింది. కార్ల్ గస్టాఫ్ రాకెట్ లాంచర్ లెటెస్ట్ వెర్షన్ AT-4 రాకెట్ లాంచర్లను స్వీడన్‌కి చెందిన సాస్ కంపెనీ భారత్‌కి అందించింది. వీటితో శత్రువుల బంకర్లను సులభంగా నాశనం చేయవచ్చు. జవాన్లు భుజంపై పెట్టి AT-4లను ప్రయోగిస్తారు.