India-Pak Asia Cup match: చనిపోయిన వ్యక్తి బతికి వస్తేనే ఇండియా-పాక్ మ్యాచ్.. పహల్గామ్ బాధితుడి డిమాండ్
ఇండియా-పాక్ ఆసియా కప్ మ్యాచ్‌పై వ్యతిరేకత వస్తోంది. నేడు దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడి బాధితుడు సావన్ పర్మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రికత్తలు పెరిగాయి.
ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్
రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని అంటున్నారు. పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ అవి ఏ దేశానికి చెందినవో అని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
Operation Sindoor: పాక్ నోట అబద్ధాల మూట..అన్నీ కూల్చేశామని ప్రగల్భాలు
మొన్నటి గొడవలోభారత్కు తీవ్ర నష్టం చేశామని పాకిస్థాన్ అబద్ధాలు మొదలు పెట్టింది. 20 భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రగల్బాలు పలికింది. కానీ అదంతా అబద్ధమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)తోపాటు..ఫ్యాక్ట్‌చెక్కర్లు తేల్చిచెప్పాయి.
Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.
IND-PAK WAR : పాక్ ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందే : ఒవైసీ సంచలన ట్వీట్
భారతదేశం, పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా అనేక అంశాలను లేవనెత్తారు. కాల్పుల విరమణ ఉన్నా.. లేకున్నా పహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందేనన్నారు.
BIG BREAKING: వెళ్లి భారత్ తో మాట్లాడండి.. పాక్ కు అమెరికా కీలక సూచన!
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
IND PAK WAR 2025 : అత్యవసరంగా జమ్మూకు ఒమర్ అబ్దుల్లా.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..
భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జమ్మూకశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు.
United Nations : మరో యుద్ధాన్ని ప్రపంచం కోరుకోవడం లేదు : ఐరాస స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్
ఇండియా, పాక్‌ల మధ్య మరో యుద్ధాన్ని ఈ ప్రపంచం కోరుకోవడం లేదని అన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఐరాస తన వంతు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని UN సెక్రటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్ ప్రకటించారు.
/rtv/media/media_files/2026/02/18/shapur-kandi-barrage-2026-02-18-18-10-03.jpg)
/rtv/media/media_files/2025/09/14/india-pak-mach-2025-09-14-16-11-07.jpg)
/rtv/media/media_files/2025/06/05/jUxHQGblw98OOdrKLLl8.jpg)
/rtv/media/media_files/2025/05/14/PCJLoZifrarxxr8LiXr0.jpg)
/rtv/media/media_library/vi/QBLAjy9EdNA/hqdefault-254910.jpg)
/rtv/media/media_files/2025/05/11/pLb63EE6WboWYSsVSC3r.jpg)
/rtv/media/media_files/2025/05/09/9d4zxseh27rbamRhnaMS.jpg)
/rtv/media/media_files/2025/05/09/2Q1NxmXZlR4UhpmASq3A.jpg)
/rtv/media/media_files/2025/05/09/W9s2ywmlJdBI9eWtVNiI.jpg)