నేషనల్ మహారాష్ట్రలో ఇండియా కూటమికి బిగ్ షాక్.. గెలుపు దిశగా మహాయుతి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand Elections: ఝార్ఖండ్‌లో దూసుకుపోతున్న ఇండియా కూటమి.. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ కూటమి 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో మెజార్టీలో ఉంది. ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసింది. మరో స్థానం దక్కించుకుంటే గెలుపు తథ్యమే అవుతుంది. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India Alliance: ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిదే అధికారం: యాక్సిస్ మై ఇండియా యాక్సిస్ మై ఇండియా ఝార్ఖండ్‌కు సంబంధించి పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఇండియా కూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలింది. ఎన్డీయే కూటమికి 25 సీట్లు, ఇండియా కూటమికి 53, ఇతరులు 3 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఢిల్లీలో జగన్ కు ఊహించని మద్దతు.. ఇండియా కూటమిలోకి వైసీపీ? ఈ రోజు ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమిలోని ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడీఎంకే పార్టీల కీలక నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరుతారా? అన్న చర్చ మొదలైంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉంది. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు! కేంద్ర బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద అఖిల భారత ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని,ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని' బ్యానర్లతో నిరసన తెలిపారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INDIA Alliance: చంద్రబాబుకు ఇండియా కూటమి బంపర్ ఆఫర్.. ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ను తమవైపు తిప్పుకునేందుకు గాలం వేస్తోంది ఇండియా కూటమి. చంద్రబాబుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి, 5 కేబినేట్ మంత్రి మంత్రులు, స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttar Pradesh : యోగిని బుల్డోజర్లతో కూల్చిన యూపీ ఓటర్లు.. దూసుకెళ్తున్న ఇండియా కూటమి! ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా గండి పడింది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియా కూటమి దుమ్మురేపుతోంది. మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా ఇండియా కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేడు భారత కూటమి సమావేశం.. ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రతిపక్ష పార్టీలు కలిసి భారత కూటమిని ఏర్పాటు చేశాయి.నేడు లోక్‌సభ చివరి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తదుపరి చర్యపై అఖిలపక్షం నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. By Durga Rao 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INDIA : ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు! పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సంయమనం పాటించమని చెప్పినా కూడా అంగీకరించనన్నారు. మల్లికార్జున ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా కార్యకర్తలవైపే మాట్లాడుతానన్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn