Delhi: పొత్తులు లేవు.. ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఆప్ తో పొత్తు పెట్టుకోకుండానే...ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు.