నేషనల్IND vs PAK : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. తండేల్ స్టోరీ రిపీట్! ఇవాళ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని కరాచీ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల ఇదే కథాంశంతో తండేల్ చిత్రం తెరకెక్కింది. By Krishna 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Ind Vs Pak: అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్.. కేవలం 60 బంతులు చాలు: యువరాజ్ సింగ్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఆటతీరుపై యువరాజ్ సింగ్ జోష్యం చెప్పాడు. అతడు కొద్దిసేపు సంయమనం పాటిస్తే పాకిస్థాన్‌పై సెంచరీ చేయగలడు. అదీ కేవలం 60 బంతుల్లో సాధిస్తాడు అని అంచనా వేశాడు. అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్ అని కొనియాడాడు. By Seetha Ram 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs Pak : కోహ్లీని భయపెడుతున్న పాక్ స్పిన్నర్... ఇంతకీ ఎవరితను? కోహ్లీ గత 5 ఇన్నింగ్స్‌లలో లెగ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. పాకిస్తాన్ జట్టులో అబ్రార్ అహ్మద్ రూపంలో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ తో జరగబోయే మ్యాచ్ లో ఇతడి బౌలింగ్ లో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది చూడాలి. By Krishna 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్India vs Pakistan: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. ఆ జట్టు ఓడిపోతుంది: కుంభమేళాలో బాబా సంచలన వ్యాఖ్యలు (వీడియో)! భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు ముందు కుంభమేళాలో IIT బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ఆయన అంచనా వేశారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs PAK : టీమిండియాతో మ్యాచ్.. పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ టీమిండియాతో ఫిబ్రవరి 23న జరగనున్న మ్యాచ్ కు ముందు పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరమైనట్లుగా పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ ఫిల్డింగ్ చేస్తుండగా గాయపడ్దాడు. By Krishna 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs PAK: భారత్‌ను చూసి బుద్దితెచ్చుకో .. టీమిండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు! ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా న్యూజెర్సీని విడుదల చేసింది. కొత్త జెర్సీతో టీమిండియా ఆటగాళ్లు కెమెరాలకు పోజులిచ్చారు. అయితే భారత జట్టు జెర్సీపై ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు కూడా ముద్రించబడి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. By Krishna 18 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Pakistan: బుద్దిమార్చుకోని పాక్.. భారత్‌ను అవమానించేలా చిల్లర చేష్టలు! ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే కొత్త వివాదం తలెత్తింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 7 దేశాల జెండాలను కరాచీ నేషనల్ స్టేడియం పైన ఎగురవేశారు. కానీ ఇందులో భారత త్రివర్ణ పతాకం మాత్రం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Krishna 17 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలవడమే కాకుండా భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాలు అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. By Krishna 09 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Ind Vs Pak: భారత ఆటగాళ్లకు దూరంగా ఉండండి.. పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్! భారత్, పాక్ క్రికెటర్ల మధ్య సంబంధాలపై పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. మైదానంలో అడుగుపెట్టిన తర్వాత ఇండియా ఆటగాళ్లతో పాక్ క్రికెటర్లు ఫ్రెండ్షిప్ చేయకూడదన్నారు. ఈ బలహీనత వల్లే మెగా టోర్నీలో భారత్‌పై పాక్ ఓడిపోతుందన్నారు. By srinivas 31 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn