IND Vs PAK Final Match: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. టీం ఇదే
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగింది.