BCCI: ఆసియాకప్ ట్రోఫీ కోసం BCCI బిగ్ ప్లాన్.. దుబాయ్ నుంచి నేరుగా ఇండియాకు!
ఆసియాకప్ ట్రోఫీని ఇండియాకు తెప్పించేందుకు BCCI ప్రణాళికను రూపొందిస్తోంది. ACC చీఫ్ మొహ్సిన్ నఖ్వీ షరతుకు అంగీకరించకుండానే ట్రోఫీని భారత్కు అప్పగించేలా ICCకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.