IND VS ENG : ప్రధాన వికెట్లు ఫట్.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?
విశాఖ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లు ఔటవ్వగా శుభమన్గిల్పై భారం పడింది.