నేషనల్Illeagal Immigrants: పంజాబ్‌కే అక్రమ వలసదారులను అమెరికా ఎందుకు పంపిస్తోంది ? అక్రమ భారతీయులను అమృత్‌సర్‌కు తరలించడంపై సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పందించారు. పంజాబ్ పేరును చెడగొట్టేందుకు కావాలనే కేంద్ర ప్రభుత్వం విమానాలను ఇక్కడకు పంపిస్తున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Delhi: ఢిల్లీలో 16 మంది అక్రమ నివాసం.. అధికారులు ఏం చేశారంటే ? ఢిల్లీలో ద్వారక ప్రాంతంలో 16 మంది విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా కూడా అక్కడే ఉండటంతో తాజాగా వాళ్లని వారి స్వదేశానికి పంపించారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్UK: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తోంది.ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్interpoll: అమెరికా నుంచి వచ్చిన వలసదారుల్లో ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు! అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్ కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఓ వ్యక్తి పేరు ఇంటర్ పోల్ నేరగాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 07 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Illegal Indian Migrants: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం అక్రమ భారతీయ వలసదారులపై అమెరికా మరోసారి చర్యలకు దిగింది. టెక్సాస్ నుంచి 205 మందితో బయలుదేరిన సైనిక విమానం పంజాబ్‌లోని అమృతసర్ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వీళ్లు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. By B Aravind 05 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్America: నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్! అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. By Bhavana 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pakisthan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు పాకిస్థాన్ వార్నింగ్ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు వెంటనే వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీలోగా స్వచ్ఛందగా దేశం విడిచి వెళ్లాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. By B Aravind 27 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn