Ilayaraja: అసలైన ఇసైజ్ఞాని.. లయరాజు ఇళయరాజా బర్త్ డే స్పెషల్
ఆయన పాటలకు సంగీతం కడితే ఎవరైనా పడిపోవాల్సిందే. అది ఎలాంటి మ్యూజిక్ అయినా కూడా సూపర్ బంపర్ హిట్. దాదాపు 50 ఏళ్ళుగా తన మ్యాజిక్ తో అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తున్న లయరాజు ఇళయరాజా పుట్టిన రోజు ఈరోజు.