Ice Cream: ఐస్క్రీమ్ల్లో డిటర్జెంట్లు.. జాగ్రత్త అంటున్న అధికారులు
వేసవి కాలంలో ఐస్క్రీమ్ తయారీ దారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్ కలిసిన సింథటిక్ పాలను ఉపయోగిస్తున్నారు. దీనిని తినటం వల్ల చిన్న పిల్లలకు కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, మంట, దగ్గు వస్తుంది.