Health Tips: పెద్దవాళ్ల పళ్ల కంటే చిన్న పిల్లలవి త్వరగా పాడవుతాయి. దీని కారణం పెద్దవాళ్లు పాటించే జాగ్రత్తలు చిన్నపిల్లలు పాటించకపోవడం. అయితే ఏ వయస్సులోనైనా పళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. మనం చేసే చిన్న పాటి తప్పులు, మనకున్న చెడు అలవాట్ల కారణంగా దంతాల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
పూర్తిగా చదవండి..Health Tips: ఈ వయస్సులో ఆ అలవాట్లు ఉన్నాయా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.!
పిల్లల్లో దంత సమస్యలు సాధారణమే. చిన్న వయసులనే వారి దంతాలకు ఏవైనా సమస్యలు రాకుండా సరిగ్గా తోమడం నేర్పించాలి. లేదంటో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేసే చిన్న పొరపాట్లే.. చిన్నవయస్సులో కొన్ని అలవాట్లు పళ్లు ఊడిపోయోలా చేస్తాయి. అవేంటో చూద్దాం.
Translate this News: