/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ganja-in-Amazon-parcel-Two-students-arrested-jpg.webp)
ganja
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయిని విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. 170 గ్రాముల విదేశీ గంజాయిని సీజ్ చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శివరామ్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు గంజాయిని విక్రయిస్తున్నాడు. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కల్తీ నెయ్యిని..
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
నెయ్యి తయారు చేసే వాళ్లతో పాటు భారీగా కల్తీ నెయ్యిని, వాటిని తయారు చేసే పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి కల్తీ నెయ్యిని తింటే అనారోగ్యం బారిన పడతారని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!