Hyderabad: హైదరాబాద్‌లో గుండె విలవిల్లాడే ఘటన.. లిఫ్ట్‌కి గోడకి మధ్యలో ఇరుక్కున్న బాలుడు!
హైదరాబాద్‌లో గుండె విలవిల్లాడే ఘటన చోటుచేసుకుంది. నాంపల్లి శాంతిగరలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో 6 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. లిఫ్ట్ గ్రిల్స్ క్లోజ్ చేయకుండానే మూవ్ అవడంతో లిఫ్ట్‌కి, గోడకి మధ్య ఇరుక్కున్నాడు. హైడ్రా DRF బృందాలు వచ్చి రక్షించాయి.
Greater Hyderabad Municipal Corporation : రెండుగా చీలిపోనున్న హైదరాబాద్..రెండు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహానగర కార్పొరేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో విలీనం చేస్తారు. తర్వాత GHMC,GSMC కార్పొరేషన్లుగా విభజిస్తారు.
Illegal Relationship: బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు బయటపడ్డాయి. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న ఓ అమ్మాయితో జానకీరామ్ కలిసి ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దర్నీ చితకబాదింది.
BIG Breaking : తాజ్‌బంజారా హోటల్ సీజ్
బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాకిచ్చారు. గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు.
రంజాన్ బంపర్ ఆఫర్.. 24 గంటలు షాపులు తెరవచ్చు..!
మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని తెలిపింది.
Hyderabad Crime News: రంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 300 కిలోలు స్వాధీనం
రంగారెడ్డిలో అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకు వస్తుండగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుంది. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
BIG BREAKING: ఏఐజీ హాస్పిటల్‌కు KCR
మాజీ సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. నార్మల్ మెడికల్ టెస్టుల కోసం ఆయన హస్పటల్‌కు వెళ్లినట్లు సమాచారం. గత కొన్ని నెలల క్రితం కేసీఆర్ తొంటికి గాయం అయ్యిన విషయం తెలిసిందే.
ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయి ప్రణీత్(26) బెంగళూరులో ఓ యువతితో పరిచయం కాగా అది ప్రేమగా మారింది.
/rtv/media/media_files/2025/02/22/D2oO12gMyXG1jWvJTQgj.jpg)
/rtv/media/media_files/2025/02/21/1Jx1RwUJYB4YEIrX4fuq.jpg)
/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
/rtv/media/media_files/2025/02/21/8oWZhPGFZrblS9mIiYq1.jpg)
/rtv/media/media_files/2025/02/21/1VTRZ6OYv71WKUIa0InB.jpg)
/rtv/media/media_files/2025/02/21/3efcbgqtWVji9S5fmbyb.jpg)
/rtv/media/media_files/2025/02/20/uqp7Uv1mdRu67cn0D7S9.jpg)
/rtv/media/media_files/2025/02/20/lrWO41ta7V8Wv7CPwqmJ.jpg)
/rtv/media/media_files/2025/02/20/qBGNf2K93Q29D9xQtsAY.jpg)