BIG BREAKING : నటి కృష్ణవేణి కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూశారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీ అదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు.
హైదరాబాద్ లో తాజాగా మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఈసారి లంచావతార్ విద్యుత్ శాఖలో బయటపడింది. గచ్చిబౌలీ విద్యుత్ శాఖ ఏడీఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డారు. తర్వాత రెండు రోజుల పాటూ పోదాలు చేస్తే ఇతని మొత్తం ఆస్తి రూ.100కోట్లకు పైనే అని తేలింది.
హైదరాబాద్ లో బైక్ లు చోరీ జరిగాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బీమా సొమ్మును క్లైమ్ చేస్తారు. ఆ తర్వాత బైక్ లనునిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విక్రయిస్తున్నారు.మొత్తం 24 బైక్ లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ స్కాంలో ఓఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
సూర్యాపేట సమీపంలో జరగనున్న దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ, ఖమ్మం, కోదాడ మధ్య దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో..
త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దీపాదాస్ మున్షీని రేవంత్ మ్యానేజ్ చేస్తున్నారనే అధిష్టానం ఆమెను తప్పించిందని ఆరోపించారు.
రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న ఓ యువతికి ముద్దు పెట్టి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ నగరవాసులకు బిగ్ వాటర్ అలర్ట్. సోమవారం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల పాటు తాగునీరు సరఫరా కాదని ప్రకటించారు
సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అవపరమైన అన్ని చర్యలూ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంచారు. గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష నిర్వహించిన ఆయన ఏడు ప్రధాన కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.