Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మూసీ వద్ద పాదయాత్ర!
ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది.