Latest News In Telugu కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీ తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్లో మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెట్రో సంస్థకు మొట్టికాయలు..రూ. 6 వేలు జరిమానా..!! హైదరాబాద్ మెట్రో సంస్థకు వినియోగదారుల కమిషన్ రూ.6 వేల ఫైన్ విధించింది. మెట్రో స్టేషన్లో తప్పుడు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో ఓ ప్రయాణికుడికి అసౌకర్యం కలగింది. అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రో సంస్థకు మొట్టికాయలు వేసింది. ప్రయాణకుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది. By Jyoshna Sappogula 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.59కే నగరాన్ని చుట్టేయండి! హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రూ.59 రీఛార్జ్‌కే ఆగస్టు 12,13, 15 తేదీల్లో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణింవచ్చు. ఆగస్టు 14న ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్లో మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ఈ ఆఫర్‌ని ప్రారంభించారు . By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ట్రాఫిక్ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మెట్రోను నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే రూ.69 కోట్లను కెటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం, కేబినేట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. By Shareef Pasha 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn