Hyderabad Metro: ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ... టికెట్ల ఆలస్యం

హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక చోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మెట్రో స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగిపోయింది. టికెట్లు తీసుకోవడానికి చాలా సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.

New Update
Hyderabad Metro: ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ... టికెట్ల ఆలస్యం

Hyderabad Metro: హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ఉద్యోగులు, ప్రయాణికులు మెట్రోలో ఆఫీసులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ ప్రయాణికుల రద్దీతో కిట కిటలాడుతుంది. టికెట్లు ఆలస్యం కావడంతో ప్లాట్ ఫామ్‌పై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: School Holiday: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు