Telangana Budget 2024: తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను మంజూరు చేసింది. మెట్రోవాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు (Hyderabad Metro) రూ.500 కోట్లు, విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు (Musi River)- రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు – రూ.1525 కోట్లు, ఓఆర్ఆర్కు (ORR) రూ.200 కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..Telangana Budget 2024: హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించింది. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ.1525 కోట్లను మంజూరు చేసింది.
Translate this News: