క్రైంHyderabad: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ హైదరాబాద్‌లో పంజాగుట్ట పీఎస్ ఎదుట మెట్రో రెడ్‌లైన్‌లోని పిల్లర్‌ను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. By Jyoshna Sappogula 06 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad Metro : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ మార్చి 7వ తేదీన ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. By B Aravind 04 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMetro: మెట్రో ఫేజ్-2 విస్తరణ రూట్‌మ్యాప్ విడుదల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్‌మ్యాప్ ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫేజ్-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు ఎట్టకేలకు రెడీ చేశారు. 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. By srinivas 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ మూడు రూట్లలో మెట్రో విస్తరణ.. వివరాలివే! హైదరాబాద్ వాసుల పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సెకండ్ ఫేస్ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguమెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్ ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ కోసం అంచెలంచులుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. By Nikhil 01 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుHarish Rao: లేట్ కావడంతో కారు దిగి మెట్రో ఎక్కిన హరీశ్ రావు.. వీడియోలు వైరల్! మాజీ మంత్రి హరీశ్ రావు సామాన్యుడి మాదిరిగా మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాజీ మంత్రి సింప్లిసిటీకి సోషల్ మీడియాలో మరోసారి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. By Nikhil 31 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad Metro Trains: కొత్త సంవత్సరం వేళ...హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..!! కొత్త సంవత్సరం వేడుకల వేళ హైదరాబద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించింది. డిసెంబర్ 31న ఆదివారం అర్థరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. By Bhoomi 31 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguకాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీ తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్లో మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. By srinivas 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguమెట్రో సంస్థకు మొట్టికాయలు..రూ. 6 వేలు జరిమానా..!! హైదరాబాద్ మెట్రో సంస్థకు వినియోగదారుల కమిషన్ రూ.6 వేల ఫైన్ విధించింది. మెట్రో స్టేషన్లో తప్పుడు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో ఓ ప్రయాణికుడికి అసౌకర్యం కలగింది. అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రో సంస్థకు మొట్టికాయలు వేసింది. ప్రయాణకుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది. By Jyoshna Sappogula 21 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn