Underground Metro in Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్టం, పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు రాజధాని నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ మార్గాలే. ఎయిర్‌పోర్టు కారిడార్ లో ఆకాశమార్గంతో పాటు మొదటిసారిగా భూమి పై కొంచెం, భూగర్భంలో మరికొంచెం దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లో పొందుపరిచారు.
పూర్తిగా చదవండి..Hyderabad: అండర్ గ్రౌండ్ మెట్రో…తొలిసారి ఎయిర్‌పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా!
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. బేసిక్ స్టడీ తర్వాత భూమార్గంలో మెట్రో ఉండేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
Translate this News: