HYD Chain Snaching: గూగుల్, యూట్యూబ్లో చూసి యువకుడు దారుణం.. సినిమా రేంజ్లో ఛేజ్!
HYDలో దారుణం జరిగింది. ఓ యువకుడు యూట్యూబ్లో దొంగతనం వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ నేర్చుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే పట్టుబడ్డాడు. మెహదీపట్నంలో ఓ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్తుండగా, మఫ్టీలో ఉన్న పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు.