Hyderabad Crime: 'నన్నే నీ మొగుడు అనుకో'.. నడిరోడ్డుపై ముగ్గురు కలిసి.. మరీ ఇంత కామాంధులేంట్రా..!
హైదరాబాద్ లో మరోసారి నడిరోడ్డు పై కామాంధులు రెచ్చిపోయారు. "నన్నే నీ మొగుడు అనుకో, నంబర్ ఇవ్వు" అంటూ కట్టుకున్న భర్త ముందే అసభ్యంగా ప్రవర్తించారు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకూ వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు.