Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముందు చేసే పూజల ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఖైరతాబాద్ గణేష్‌ను నిమజ్జనం చేసే ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కలశం తొలగిస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చి శోభాయాత్ర నిర్వహిస్తారు. చివరిగా నిమజ్జనం చేసే ముందు మరోసారి హారతి ఇస్తారు.
HMDA: అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి
హైదరాబాద్ సందర్శకులకు శుభవార్త.. ఎట్టకేలకు హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది.
Hussain Sagar Boat Fire: హుస్సేన్‌సాగర్‌లో బోటు ప్రమాదం.. అజయ్ మృతదేహం లభ్యం
రిపబ్లిక్ డే రోజున భారత మాతకు మహా కార్యక్రమం ముగింపు సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అజయ్ (21) అనే యువకుడు హుస్సేన్‌సాగర్‌లో గల్లంతయ్యాడు. అయితే తాజాగా అతడి మృతదేహం లభ్యమయ్యింది.
Hussain Sagar: బోట్ల దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బోట్లపై పడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు.
HYD: హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం..రెండు బోట్లు దగ్ధం
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పీపుల్ ప్లాజా గ్రౌండ్స్ లో నిర్వహించిన భరతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఇందులో రెండు బోట్లు కాలి దగ్ధమయ్యాయి.
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.
Hyderabad: భారీ వర్షాలు.. డేంజర్లో హుస్సేన్‌సాగర్
హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద చేరుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.65 మీటర్లకు చేరుకుంది. మంగళవారం రాత్రికి కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
RTV Exclusive: హైదరాబాద్ లో ఆ 56 చెరువులు మాయం.. ఎక్కడెక్కడ ఎంత మింగారంటే?
హైదరాబాద్ లో గత 40 ఏళ్లలో ఏకంగా 56 చెరువులు కబ్జాకు గురయ్యాయని మీకు తెలుసా? ఇందులో కొన్ని చెరువులైతే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన Exclusive వివరాలను, శాటిలైట్ ఇమేజ్ లను RTV సంపాదించింది. ఆ షాకింగ్ వివరాలను తెలుసుకోవడానికి ఈ స్టోరీ చదవండి.
/rtv/media/media_files/2026/02/10/fotojet-6-2026-02-10-18-38-39.jpg)
/rtv/media/media_files/2025/09/04/khairatabad-ganesh-immersion-2025-09-04-12-53-06.jpg)
/rtv/media/media_files/2025/04/14/kVbv3t2xSOOZrEVHH3ok.jpg)
/rtv/media/media_files/2025/01/28/Va98jt5WVjFAdkdgarqj.webp)
/rtv/media/media_files/2025/01/27/kWbQk8SyqgSSE1O4GovN.png)
/rtv/media/media_files/2025/01/26/DPVEoHgMv4zvd7Z7sww5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-62-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hyderabad-Lakes-1.jpg)