Crime News : సంజయ్‌తో ఎంజాయ్...భర్త అడ్డున్నాడని లేపేసింది.
తమిళనాడుకు చెందిన భారత్‌కు బెంగళూరు యువతి నందినితో వివాహమైంది. భారత్ వంట మాస్టర్‌గా చేస్తుండంతో వారాంతంలో ఇంటికి వస్తుంటాడు. దీంతో నందిని సంజయ్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో సంజయ్ తో భర్తను హత్య చేయించింది.