TTD: తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్!
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
కోల్‌కతా రితురాజ్ హోటల్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగ్గా.. 14 మంది స్పాట్లోనే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
హోటళ్ళు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని కచ్చితంగా చెల్లించాలని అనడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని కస్టమర్ల ఛాయిస్ కే వదిలేయని చెప్పింది.
భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు.
ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ట్రావెలింగ్, హోటళ్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ఆటగాళ్ల మ్యాచ్ వీక్షించడానికి వెళ్తుంటారు. దీంతో అక్కడ ఫుడ్, ట్రావెలింగ్‌కి లాభాలు వస్తాయని అంటున్నారు.
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ తాజా కిచెన్, టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన పదార్థాల దగ్గర బొద్దింకలు, ఎలుకలు, పాడైన కూరగాయలను అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫుడ్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. షాన్‌బాగ్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన హోటల్ సెరాయ్ గ్రాండేలో డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం.