OYO: ఓయో బుకింగ్స్‌లో హైదరాబాదే టాప్
హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్‌కు సంబంధించి ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది.
హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్‌కు సంబంధించి ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది.
చైనాకి చెందిన ఓ యువకుడు కాలేజీ అడ్మిషన్ కోసం ఏకంగా 63 హోటళ్లను మోసం చేశాడు. హోటల్ గదుల్లో బొద్దింకలు, మురికి కండోమ్‌లు ఉన్నాయంటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేసి నష్టపరిహారం తీసుకున్నాడు. చివరకిి హోటల్ సిబ్బంది మోసాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. ఈ కేటుగాళ్లు దీనిని అంతటిని నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం