Aarogyasri : తెలంగాణ సర్కార్‌కు మరో బిగ్‌షాక్.. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇవ్వనున్నాయి. ప్రభుత్వం నుండి రావలసిన రూ.1400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.