Hit 3 Movie Twitter Review: నాని హిట్ 3 మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్లు గూస్‌బంప్సే!
హీరో నాని హిట్ 3 మూవీ సూపర్‌గా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో నాని యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే సూపర్‌గా ఉందని, ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు అయితే అదిరిపోయిందని నాని ఫ్యాన్స్ అంటున్నారు.