Ranya Rao: ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిన హీరోయిన్..ఆ పనిచేస్తూ పోలీసులకు..
కన్నడ ప్రముఖ హీరోయిన్ రన్యారావును నుండి కస్టమ్స్ అధికారులు 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. కన్నడ నటి రన్యా రావు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్-డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది.