Jaanvi Swarup Ghattamaneni: మహేష్ బాబు కోడలు ఎంత అందంగా ఉందో.. ఫొటోలు చూశారా?

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలు జాన్వీ ఘట్టమనేని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందంగా ఉందని నెటిజన్లు కామెంంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు