ఓ ఏడాదికి సరిపడ కాల్షీట్లు ఇప్పటికే ఎడ్జెస్ట్ చేసిన రష్మిక, ఇప్పుడు వచ్చే ఏడాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది పుష్ప-2, రెయిన్ బో, యానిమల్ లాంటి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాది మరిన్ని కొత్త సినిమాలకు కాల్షీట్లు ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నేషనల్ క్రష్, మరో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఆమె తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘రెయిన్బో’ చేస్తోంది. ఇది కూడా ఫిమేల్ ఓరియంటెండ్ మూవీనే. ఇప్పుడు దీనికి అదనంగా మరో లేడీ సెంట్రిక్ మూవీకి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో కొత్త సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
పూర్తిగా చదవండి..మరో సినిమాకు సై అంటున్న అందాల బ్యూటీ
ఓ ఏడాదికి సరిపడ కాల్షీట్లు ఇప్పటికే ఎడ్జెస్ట్ చేసిన రష్మిక, ఇప్పుడు వచ్చే ఏడాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది పుష్ప-2, రెయిన్ బో, యానిమల్ లాంటి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాది మరిన్ని కొత్త సినిమాలకు కాల్షీట్లు ఇస్తోంది.
Translate this News: