BREAKING: హేమంత్ సోరెన్ ఘనవిజయం!
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విజయం సాధించారు. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో గెలిపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బీజేపీకి చెందిన గామ్లియెల్ హెంబ్రోమ్‌పై సొరేన్ విజయం సాధించారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విజయం సాధించారు. 39,791 ఓట్ల తేడాతో బర్హైత్ స్థానంలో గెలిపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బీజేపీకి చెందిన గామ్లియెల్ హెంబ్రోమ్‌పై సొరేన్ విజయం సాధించారు.
ఝార్ఖండ్‌లో ఎన్డీయే అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ సీఎం కాబోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ పీఏగా ఉన్న సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
ప్రధాని మోదీ, అమిత్ షాకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన లేఖ రాశారు. ‘మోదీ, షా మీకో దండం. రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36లక్షల కోట్లు బొగ్గు బకాయిలను వెంటనే క్లియర్ చేయండి. ఆదాయం లేక రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని రిక్వెస్ట్ చేశారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
భూ కుంభకోణం కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సోరెన్‌కు 5 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. జనవరి 31, 2024 రాత్రి ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది.
మనీలాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌ను కోరుతూ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు జార్ఖండ్ హైకోర్టు జూన్ 10 వరకు ఈడీకి గడువు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. భూ కుంభకోణంలో సొరేన్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది.
లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 21న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన పిటిషన్‌పై రెండు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.