Hebah Patel చీరలో వావ్ ! అనిపిస్తున్న హెబ్బా.. ఫొటోలు చూశారా
నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. అందమైన చీరకట్టులో హెబ్బా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. అందమైన చీరకట్టులో హెబ్బా అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
నటి హెబ్బా పటేల్ ఇన్‌స్టాలో తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. బ్లూ కలర్ శారీలో నెటిజనులను అట్రాక్ట్ చేసింది. ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఎద అందాలు చూపిస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టవ్ గా ఉంటుందో తెలిసిందే. తాజాగా ఈ హీరోయిన్ రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. ఆమె హాట్ ఫోజులకు కుర్రకారు దాసోహం అవుతున్నారు
నటి హెబ్బా పటేల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇవాళ దివాళీ సందర్భంగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
నటి హెబ్బా పటేల్ తన లేటెస్ట్ సారీ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లూ కలర్ సారీ ధరించి ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అబ్బ అనిపించిన హెబ్బా పటేల్ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రం ఇటీవల థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
సుమన్ తేజా, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘సందేహం’. ఈ చిత్రం జూన్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో విజువల్స్ న్యాచురల్ గా ఉన్నాయని, సాంగ్స్, బీజియం ఆకట్టుకున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నటుడు చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. తాజాగా ఈ సినిమాలోని మూడవ పాట ‘క్యూట్‌గా.. స్వీట్‌గా' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కల్యాణిమాలిక్ సంగీతం అందించారు.