ఇదెక్కడి అందం రా బాబు.. చూడగా చూడగా మెరిసిపోతున్న హెబ్బ

నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఎద అందాలు చూపిస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు