/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-one-2025-07-14-19-22-47.jpg)
తాజాగా ట్రెండీ జీన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఫోజులు కుర్రాళ్ళ చూపు తిప్పేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-two-2025-07-14-19-22-47.jpg)
హై వేస్ట్, థార్న్ స్టైల్ జీన్స్ విత్ వైట్ స్లీవ్ లెస్ టాప్ లో ఫొటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-three-2025-07-14-19-22-47.jpg)
ఈ పిక్స్ చూసిన వారంతా హెబ్బా ఫ్యాషన్ సెన్స్ కి ఫిదా అవుతున్నారు. ఆమె పిక్స్ పై లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-four-2025-07-14-19-22-47.jpg)
హెబ్బా తెలుగులో 'నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్' యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-five-2025-07-14-19-22-47.jpg)
ఆ తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-six-2025-07-14-19-22-47.jpg)
రీసెంట్ గా 'ఓదెల' సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-seven-2025-07-14-19-22-47.jpg)
హెబ్బా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటించింది.
/rtv/media/media_files/2025/07/14/hebah-patel-jeans-pic-two-2025-07-14-19-22-47.jpg)
కుమారి 21f సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు లభించింది.