Hebah Patel: రెడ్ లెహంగాలో హెబ్బా టెంప్టింగ్ ఫోజులు.. ఫోటోలు వైరల్!

హెబ్బా పటేల్ తమిళ, కన్నడ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, తెలుగు లో కుమారి 21ఎఫ్‌తో మంచి గుర్తింపు పొందింది. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెలా 2 సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా రెడ్ లెహంగా లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

New Update
Hebah Patel

Hebah Patel

Advertisment
తాజా కథనాలు