/rtv/media/media_files/2024/12/01/ztqhoBOFFYLBjfrSpMxN.jpg)
/rtv/media/media_files/2024/12/01/2DmSngOghU2sqcbqGq2A.jpg)
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టవ్ గా ఉంటుందో తెలిసిందే.
/rtv/media/media_files/2024/12/01/qfVPZpniUVVek7ugAYiw.jpg)
తాజాగా ఈ హీరోయిన్ రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది.
/rtv/media/media_files/2024/12/01/aH5X4VEBqsUmksxgrERm.jpg)
ఆమె హాట్ ఫోజులకు కుర్రకారు దాసోహం అవుతున్నారు.
/rtv/media/media_files/2024/12/01/dCWOEVW4SEwLzCm4mAw5.jpg)
హెబ్బా అందం రోజు రోజుకి పెరిగిపోతుందని కామెంట్స్ చేస్తూ ఫొటోలపై లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/01/eQIQkztAp1YKlGEbNcBQ.jpg)
'కుమారి 21 F ' మూవీతో హీరోయిన్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్.. ప్రస్తుతం తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2024/12/01/hSaeqsCTp1B849L4XWwo.jpg)
రీసెంట్ గా తమిళంలోనూ ఆద్య, వల్లన్ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది.