Hyderabad Heavy Rains : మరోసారి నీటమునిగిన భాగ్యనగరం...బయటకు వచ్చారో ఇక అంతే...
హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం మరోసారి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Heavy rains :భయటకు వెళ్తున్నారా? జర ఫైలం...తెలంగాణలో దంచికొడుతున్న వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజు వర్షాలతో హైదరాబాద్, వరంగల్ నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో ఏడు రోజులు కుండపోత
గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ మరో ఏడు రోఎజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Heavy rains: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల మూలంగా శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Hyderabd Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దయచేసి బయటకు రాకండి!
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా మాదాపూర్, మలక్పేట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. దీంతో రహదారిపై వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూలిపోయిన టెర్మినల్
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినెల్ 1 కూలిపోయింది. పలువురికి గాయాలైయ్యాయి. అక్కడే పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.