Rain Alert: హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరిక
హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో రెండు మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.