BIG BREAKING: మరో గంటలో భారీ వర్షం..తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
గడచిన కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రతి మూడు గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ విడుదల చేస్తు వస్తోంది..శనివారం సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
Telangana Heavy rains : గణేష్ నిమజ్జనం వేళ..తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేనివిధంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈరోజు వినాయక నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో వాతవారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మరోసారి వర్ష సూచన జారీ చేసింది.
CM Revanth On Rains: రాష్ట్రంలో కుంభవృష్టి.. సీఎం రేవంత్ ఏరియల్ పర్యటన
తెలంగాణ లో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలు దేరారు.
Red Alert : తస్మాత్ జాగ్రత్త...రేపు తెలంగాణకు IMD రెడ్ అలెర్ట్ జారీ..
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రేపు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణ 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
RAINS : వర్షాలకు తెలంగాణ అతలాకుతలం...పలువురు గల్లంతు..అప్రమత్తమైన సర్కార్
రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లాను వర్షాలు ముంచేత్తాయి. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది చిక్కుకున్నారు. వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారు.
Kamareddy: నీటమునిగిన కామారెడ్డి..రేపు పాఠశాలలకు సెలవు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను భారీవర్షాలు కుదిపేస్తున్నాయి.
TS ALERT : తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
/rtv/media/media_files/2025/08/28/cm-revanth-aerial-tour-2025-08-28-15-18-02.jpg)
/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
/rtv/media/media_files/2025/08/27/heavy-rains-2025-08-27-15-32-57.jpg)
/rtv/media/media_files/2025/08/19/ts-alert-2025-08-19-17-21-59.jpg)
/rtv/media/media_files/2025/04/18/PuYshqSVuN4YWFHBmMfi.jpg)