BIG BREAKING: బిగ్ అలర్ట్..ఈ రోజు రాత్రికి కుండపోత వర్షం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. ఇది ఒడిశా నుంచి విశాఖ వచ్చి.. తర్వాత మళ్లీ బంగాళాఖాతంలోకి వెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో మళ్లీ ఒడిశాలో తీరం దాటనుంది. అల్పపీడన ప్రభావం ఏపీ, తెలంగాణపై ఎక్కువగా కనిపిస్తోంది.