Health Tips:వేసవి కాలంలో ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగండి..డీ హైడ్రేషన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి!
మజ్జిగ తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి, మజ్జిగ తాగడం ప్రారంభించండి.