Health: యూరిక్ యాసిడ్ స్పటికాలను ఫిల్టర్ చేసే పండు ఏంటో తెలుసా!
పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ యూరిక్ యాసిడ్ రోగులకు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ యూరిక్ యాసిడ్ రోగులకు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నారు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. తనకు బాలేనప్పుడు సహాయం చేసిన సచిన్ టెండూల్కర్‌కు వినోద్ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్కువ టీ తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ సీజన్లో వచ్చే జలుబు-దగ్గు కూడా థైరాయిడ్ లక్షణం కావచ్చు.
పచ్చి బఠానీల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో బఠానీలు తినడం వల్ల జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మాంసాహారం తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పశువులకు ఇస్తున్న యాంటీబయాటిక్స్ ఇందుకు కారణం. యాంటీబయోటిక్స్ వేసిన పశువులను తినటం వల్ల మనుషులకు వ్యాధులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా వీర్యంలో దాదాపు 85% నీరు ఉంటుంది. నీరు ఎండిపోతే వీర్యం గడ్డ కట్టడం ప్రారంభిస్తుంది. గదిలో ఉష్ణోగ్రత కారణంగా ఆ వీర్యకణాలు దాదాపు మూడు గంటలు మాత్రమే సజీవంగా ఉంటాయి. మామూలుగా అయితే మగవారి శరీరంలో వీర్యకణాలు 74 రోజుల వరకు ఉండగలుగుతాయి.