Latest News In Telugu Health Tips: మీ మనసంతా గందరగోళంగా ఉందా? ఏ వ్యాధి బారిన పడ్డారో తెలుసుకోండి! అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనేది ఒక మానసిక వ్యాధి. దీనిలో ఒక వ్యక్తి మనస్సులో అనవసరమైన ఆలోచనలు పదే పదే వస్తాయి. ఈ ఆలోచనలు, ప్రవర్తన వల్ల చాలా సమయాన్ని వృధా చేయవచ్చు. ఇది వారి రోజువారీ పనికి ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మానసిక ఒత్తిడిని ఈ చిట్కాలతో అధిగమించండి! మానసికి ఒత్తిడిని అధిగమించటానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బలమైన ఆహారం తీసుకోవటం, మిత్రులతో ఎక్కువ సమయం ఉండటం, అతిగా ఆలోచించకుండా ఉండేందుకు ప్రదేశాలను చుట్టి రావటం లాంటివి చేయమని వాళ్లు చెబుతున్నారు.ఇలా చేయటం వల్ల ఒత్తిడిని దూరం చేయవచ్చని వారు అంటున్నారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: ఆడపిల్లలకు చిన్నవయసులోనే పీరియడ్స్ రావడం ఎందుకు మొదలవుతుంది..? ఈ రోజుల్లో 8-9 ఏళ్ల ఆడపిల్లలకు పీరియడ్స్ రావడం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఆడపిల్లలకే కాదు తల్లికి కూడా కష్టంగా ఉంటుంది. చిన్న వయస్సులో పీరియడ్స్ ఎందుకు వస్తుందో దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Green Cardamom: ఏలకుల విత్తనాలకు అద్భుతమైన శక్తి.. అది ఈ వ్యాధులను నయం చేస్తుంది! హైపర్టెన్షన్ అంటే అధిక రక్తపోటును నియంత్రించడంలో ఆకుపచ్చ ఏలకులు ప్రయోజనకరంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏలకుల గింజలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ నుంచి ఉపశమనం పొందవచ్చు. By Vijaya Nimma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makeup Tips: ఈ మేకప్ ట్రిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది! అమ్మాయిలకు మేకప్ వేసుకోవాడనికి సమయం ఉండదు. అటువంటప్పుడు మేకప్ లేకుండా బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్ని చిట్కాల సహాయంతో కేవలం 5 నిమిషాల్లో పర్ఫెక్ట్ మేకప్ చేసుకోవచ్చు. ఆ సులభమైన చాట్కాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: బొజ్జ తగ్గాలంటే ఈ వ్యాయామాలు చేయండి! మన శరీరంలోని బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కార్డియో లాంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శారీరక శ్రమతో పాటు ఆహార మార్పులు కూడా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు.ఈ ఆర్టికల్ లో కార్డియో వ్యాయామాలు,ఆహార పదార్థాలు ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ముఖంపై గడ్డం కనిపించిన వెంటనే భయం మొదలవుతుంది.. కారణం ఇదే! పోగోనోఫోబియాతో బాధపడుతున్న వ్యక్తి గడ్డం చూసి భయాందోళనకు గురవుతాడు. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇలాంటి వారు నిపుణుల నుంచి కౌన్సెలింగ్ లేదా థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. By Vijaya Nimma 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మట్టిని పూయడం వల్ల గాయాలు నయం అవుతాయా? ఇది నిజమేనా? గాయాలలో విపరీతమైన ఎరుపు, వాపు, నొప్పి బ్యాక్టీరియా తినడం వల్ల కలుగుతాయి. ఈ బ్యాక్టీరియా చర్మం కింద ఉన్న కండరాలను వేగంతో తింటుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతుంది. గాయంపై మట్టిని పూయడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Tips: మీ బిడ్డ చాలా సన్నగా ఉందా? సరైన బరువు ఎంత ఉండాలో తెలుసుకోండి! పిల్లల సరైన బరువు వారి వయస్సు, ఎత్తు, శారీరక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. సరైన బరువు ఉంటే పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడని, తగిన పోషకాహారాన్ని పొందుతున్నాడని అర్థం. బిడ్డ చాలా సన్నగా ఉంటే ప్రత్యేక ఆహారం ఇవ్వాలి. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn