సాయంత్రం వాకింగ్‌తో లాభాలు
సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని పరార్ అవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గడంతో పాటు హాయిగా నిద్రపడుతుంది. వెబ్ స్టోరీస్
సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని పరార్ అవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గడంతో పాటు హాయిగా నిద్రపడుతుంది. వెబ్ స్టోరీస్
కండరాల నొప్పికి ప్రధాన కారణం శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కావచ్చు. కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల కండరాల నొప్పి, వాపు, బలహీనత ఏర్పడతాయి.
బియ్యం తినడం రక్తహీనత, విటమిన్ల లోపం ఏర్పడుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యాన్ని వండుకుని తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
రోజూ పడుకునే ముందు 2 లవంగాలు తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, పంటి నొప్పి, అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.
అలోవెరా జెల్లో మొటిమలు, నల్ల మచ్చలు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. రాత్రిపూట అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. రాత్రిపూట జుట్టుకు అలోవెరా జెల్ రాసుకోకూడదు. ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు అప్లై చేసుకోవాలి.
నరాల బలహీనత కారణంగా జలుబు ఎక్కువగా చేస్తుంది. జలుబు కారణంగా కాళ్లు ఎర్రబడటం, బలహీనమైన జ్ఞాపకశక్తి, అలసట, మైకము, వాపు సమస్యలు వస్తాయి. ఆహారంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పప్పులు, బీట్రూట్, నువ్వులు, బెల్లం తింటే శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుతుంది.
యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ అలెర్జీ, జీర్ణ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా నోరు, గొంతు సమస్యలు వస్తాయి.
కొబ్బరి నూనె వేగంగా శోషించే నూనె. ఇది సంతృప్త కొవ్వు, చర్మాన్ని పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కోకో బటర్లో కొబ్బరి నూనె కలపాలి. స్ట్రెచ్ మార్క్ ఉన్న దగ్గర రాసి..10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.