Workout Tips: ఈ టైమ్స్‌లో వర్కౌట్స్ చేశారంటే వర్కౌట్ కాదు
వ్యాయామం చేయడం వల్ల మెదడు కణాలు సక్రియం అవుతాయి. వ్యాయామం చేసే సమయంపై శ్రద్ధ వహించడం కూడా అంతే ముఖ్యం. కడుపు నిండుగా తినడం, ఆ వెంటనే ఏ రకమైన వ్యాయామం చేస్తే జీర్ణవ్యవస్థపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.