Foods: వేడి చేస్తే ఈ ఆహారాలు సూపర్ ఫుడ్‌లా పనిచేస్తాయి
కొన్ని ఆహార పదార్థాలను ఉడకబెట్టి తింటే పోషకాలకు పవర్‌హౌస్‌లుగా మారుతాయి. వాటిల్లో పాలకూర, టమోటా, బ్రోకలీ, చిలగడదుంప ఉడికించి తినడం వల్ల శరీరం జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.